Friday, 27 May 2016

Tata Memorial Centre jobs Notification టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలు

ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఫిజీషియన్-1 పోస్టు
ప్రొఫెసర్-2 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్-14 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగం నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్/సర్జికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, డీఎమ్, ఎంసీహెచ్, డీఎన్‌బీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూన్ 6
చిరునామా: TATA MEMORIAL HOSPITAL, PAREL, MUMBAI
వెబ్‌సైట్ : HTTPS://TMC.GOV.IN

0 comments:

Post a Comment