Saturday, 28 May 2016

Spices Board of India jobs స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు

స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా కొచ్చిన్‌లోని క్వాలిటీ ఎవల్యూషన్ ల్యా బొరేటరీలో ఖాళీగా ఉన్న ట్రెయినీ అనలిస్ట్ కెమిస్ట్రీ/మైక్రోబయాలజీ, ఎస్‌ఆర్‌డీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ట్రెయినీ అనలిస్ట్ (కెమిస్ట్రీ)-10 పోస్టులు
ట్రెయినీ అనలిస్ట్ (మైక్రోబయాలజీ)-3 పోస్టులు
శాంపుల్ రిసిప్ట్ డెస్క్-1 పోస్టు
అర్హత : ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత
వయస్సు : 2016 ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లకు మించరాదు
స్టయిఫండ్: ట్రెయినీఅనలిస్ట్-రూ.15,000/-
ఎస్‌ఆర్‌డీ ట్రెయినీ-రూ.12,000/-
ఎంపిక: రాత పరీక్ష
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చిరునామా : SPICES BOARD, SUGANDHA BHAVAN, PALARIVATTOM,
NH BYEPASS, COCHIN, KERALA - 682025
రాత పరీక్ష: జూన్ 15
వెబ్‌సైట్: WWW.INDIANSPICES.COM

0 comments:

Post a Comment