Sunday, 29 May 2016

sardar vallabhbhai patel national police academy Hyderabad Recruitment,BEL Jobs Notification హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు, బీఈఎల్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభబాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ప్రోగ్రామర్
ఖాళీల సంఖ్య - 1
పేస్కేల్: నెలకు రూ. 39,045/-
అర్హతలు: పీజీలో స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ లేదా ఆపరేషనల్ రిసెర్చ్ లేదా ఎంసీఏ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ/కంప్యూటర్ సైన్స్ లేదా బీఎస్సీతోపాటు పీజీడీసీఏ లేదా బీసీఏ
జూనియర్ ప్రాజెక్టినిస్ట్ - 2 ఖాళీలు
పేస్కేల్: నెలకు రూ. 20,730/-
అర్హతలు: ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇంటర్ వొకేషనల్‌లో ఎలక్ట్రానిక్స్/రేడియో లేదా టెలివిజన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా మూడేండ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 24
వెబ్‌సైట్: WWW.SVPNPA.GOV.IN

బీఈఎల్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 10
సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్
పేస్కేల్: రూ. 12,600 - 32,500/-
విద్యార్హతలు: డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సుతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఈ పోస్టులను ఎక్స్ డిఫెన్స్ వ్యక్తులకు కేటాయించారు.
వయస్సు: 2016, మార్చి 31 నాటికి 50 ఏండ్లు మించరాదు
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 14
వెబ్‌సైట్: WWW.BEL-INDIA.COM

0 comments:

Post a Comment