Saturday, 28 May 2016

Punjab National Bank Jobs పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లరికల్ క్యాడర్ (స్పోర్ట్స్ కోటా కింద) పురుష హాకీ ప్లేయర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు : క్లరికల్ క్యాడర్
పే స్కేల్ : రూ.11,765-31,540/-ఇతరత్రా డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర సదుపాయాలు ఉంటయి
మొత్తం ఖాళీల సంఖ్య -8 పోస్టులు
వయస్సు: 2016 జనవరి 1 నాటికి 18 నుంచి 26 ఏండ్ల మధ్య ఉండాలి
అర్హత : పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హాకీ క్రీడలో స్టేట్ లెవల్/నేషనల్ లెవల్ ఈవెంట్‌ల్లో పాల్గొని ఉండాలి
అప్లికేషన్ ఫీజు: రూ.300/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు-రూ.50/-)
ఎంపిక : స్పోర్ట్స్ పర్‌ఫార్మెన్స్/ఫీల్డ్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చిరునామా : CHIEF MANAGER (RECRUITMENT SECTION),
HRM DIVISION, PUNJAB NATIONAL BANK, HO: 7,
BHIKHAIJI CAMA PLACE, NEW DELHI-110066
చివరి తేదీ: జూన్ 13
వెబ్‌సైట్: WWW.PNBINDIA.IN 

0 comments:

Post a Comment