Sunday, 22 May 2016

Power Grid 37 posts Recruitment పవర్‌గ్రిడ్‌లో 37 పోస్టులు

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: పవర్‌గ్రిడ్ ప్రభుత్వ రంగ సంస్థ.
పోస్టులు: డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్, సివిల్)
మొత్తం ఖాళీల సంఖ్య - 37
పేస్కేల్: రూ. 16,500/-
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో డిప్లొమాలో ఎలక్ట్రికల్/సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలు పాసైతే సరిపోతుంది.
వయస్సు: 2016, జూన్ 6 నాటికి 27 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 300/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 6
హార్డ్‌కాపీలను సమర్పించడానికి చివరితేదీ: జూన్ 11
వెబ్‌సైట్: WWW.POWERGRIDINDIA.COM

0 comments:

Post a Comment