Sunday, 29 May 2016

Plasma Research 13 Posts Recruitment ప్లాస్మా రిసెర్చ్‌లో 13 ఖాళీలు

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఇది భారత ప్రభుత్వ పరిధిలోని సంస్థ.
టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్/మెకానికల్)
ఖాళీల సంఖ్య - 3
పేస్కేల్: నెలకు రూ. 25,000/-
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమాలో ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
లైబ్రెరీ ట్రెయినీ
ఖాళీల సంఖ్య - 4
జీతం: నెలకు రూ. 10,000/-
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీలో లైబ్రెరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణత.
వయస్సు: పై పోస్టులన్నింటికి జూన్ 3 నాటికి 30 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 3
వెబ్‌సైట్: WWW.IPR.RES.IN

0 comments:

Post a Comment