Sunday, 22 May 2016

NPCCL 53 posts , Mangalore Port Trust jobs notification ఎన్‌పీసీసీఎల్‌లో 53 పోస్టులు, మంగళూర్ పోర్ట్ ట్రస్ట్ ఉద్యోగాలు

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఎన్‌పీసీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్)
ఖాళీల సంఖ్య - 16. వీటిలో జనరల్ - 8, ఓబీసీ - 4, ఎస్సీ -3, ఎస్టీ - 1 ఖాళీ ఉన్నాయి.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎలక్ట్రికల్)
ఖాళీల సంఖ్య - 1. ఇది జనరల్ కేటగిరీలో ఉంది.
సీనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్)
ఖాళీల సంఖ్య - 2
మేనేజర్ (సివిల్)
ఖాళీల సంఖ్య - 30 (జనరల్-15, ఓబీసీ-8, ఎస్సీ-5, ఎస్టీ-2)
మేనేజర్ (ఎలక్ట్రికల్)
ఖాళీల సంఖ్య - 4
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: 30 రోజుల్లో (ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన నాటి నుంచి. ప్రకటన మే 21 - 27 ఇష్యూలో విడుదలైంది)
వెబ్‌సైట్: WWW.NPCC.GOV.IN
మంగళూర్ పోర్ట్ ట్రస్ట్
న్యూ మంగళూర్ పోర్ట్ ట్రస్ట్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేషన్ విభాగంలో
చీఫ్ మేనేజర్ - 1 పోస్టు
మేనేజర్ - 3 పోస్టులు
బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ట్రేడ్ ప్రమోషన్ విభాగంలో
చీఫ్ మేనేజర్ - 1 పోస్టు
కార్పొరేట్ లీగల్ విభాగంలో
మేనేజర్ - 1 పోస్టు
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో చూడవచ్చు
చివరితేదీ: జూన్ 13
వెబ్‌సైట్: WWW.NEWMANGALOREPORT.GOV.IN

0 comments:

Post a Comment