Saturday, 28 May 2016

Karaikal , ONGC Doctor Posts Recruitment notification కరైకల్, ఓఎన్‌జీసీ డాక్టర్ పోస్టుల ఉద్యోగాలు

కరైకల్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) డిస్పెన్సరీ పరిధిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు: ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
మొత్తం పోస్టులు: 21
ఫీల్డ్ మెడికల్ ఆఫీసర్ -20 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పే స్కేల్ : రూ. 60,000/-
మెడికల్ ఆఫీసర్ (ఆక్యుపేషనల్ హెల్త్)- 1 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. ట్రెయినింగ్ ఇన్ ఇండస్ట్రియల్ హెల్త్ అండ్ హై గేన్‌లో సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పే స్కేల్ : రూ. 55,000/-
ఎంపిక: ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు డైరెక్ట్‌గా సంబంధిత పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి.
చిరునామా: ONGC OFFICE COMPLEX, NERAVY, KARAIKAL-609604
ఇంటర్వ్యూ తేదీ: మే 31
వెబ్‌సైట్ : WWW.ONGCINDIA.COM

0 comments:

Post a Comment