Saturday, 28 May 2016

ITI Limited engineer , mathematician jobs , Exim Bank Officer Trainee Jobs ఐటీఐ లిమిటెడ్ ఇంజినీర్, మ్యాథమెటీషియన్ ఉద్యోగాలు,ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఆఫీసర్ ట్రెయినీఉద్యోగాలు

బెంగళూరులోని ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) లిమిటెడ్ ఖాళీగా ఉన్న ఇంజినీర్, మ్యాథమెటీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
పోస్టు పేరు: మ్యాథమెటీషియన్
అర్హత: ఎమ్మెస్సీ ఇన్ మ్యాథమెటిక్స్‌లో ఉత్తీర్ణత. నంబర్ థియరీ/ప్రైమ్ నంబర్ థియరీ, క్రిప్టోగ్రఫీ, ఎలిప్టికల్ క్రిప్టోగ్ర ఫీ, ఫైనెట్ ఫీల్డ్‌ల్లో ఏదైనా రెండు ఎలక్టివ్‌లను చదివి ఉండాలి. సీ, సీ++ లాంగ్వేజీల మీద పరిజ్ఞానం ఉండాలి
వయస్సు : 28 ఏండ్లకు మించరాదు
పోస్టు పేరు : ఇంజినీర్
అర్హత: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి
వయస్సు : 28 ఏండ్లకు మించరాదు
పే స్కేల్: రూ. 37,760/-
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా : CHIEF MANAGER-HR (B)ITI LIMITED BANGALORE PLANT
DOORAVANI NAGAR BANGALORE - 560 016
దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 11
వెబ్‌సైట్: WWW.ITILTD-INDIA.COM

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఆఫీసర్ ట్రెయినీ
ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) బ్యాంక్ ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రెయినీ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: ఆఫీసర్ ట్రెయినీ
విభాగాలు: ఎకనామిక్ ప్రొఫెషనల్, లా ప్రొఫెషనల్
మొత్తం పోస్టుల సంఖ్య: 9 పోస్టులు ( జనరల్-6, ఎస్సీ-3)
అర్హత: ఫ్రెష్ పోస్టు గ్రాడ్యుయేట్ (ఎకనామిక్స్) ఇంటర్నేషనల్ ట్రేడ్, ఫైనాన్సియల్ ఎకనామిక్స్ స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత లేదా ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇన్ లా/ఎల్‌ఎల్‌బీలో ఉత్తీర్ణత. గ్రాడ్యుయేట్/పోస్టు గ్రాడ్యుయేట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 ఏండ్లకు మించరాదు
స్టయిఫండ్ : రూ. 32,500/- ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి అయిన తర్వాత గ్రేడ్ స్కేల్ (జేఎమ్1) కింద రూ. 39,400/- బేసిక్ పే తో పాటు ఏడాదికి
రూ. 11.85 లక్షల ప్యాకేజీ ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తి చేసి, పర్సనల్ రిక్రూట్‌మెంట్ అధికారికి పంపాలి
చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్: WWW.EXIMBANKINDIA.IN

0 comments:

Post a Comment