Saturday, 28 May 2016

ICAR-CITH Jobs notification ఐసీఎఆర్-సీఐటీహెచ్ ఉద్యోగాలు

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపరేచర్ హార్టికల్చర్ (సీఐటీహెచ్) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు: సీఐటీహెచ్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఎఆర్) పరిధిలోని సంస్థ
ఫార్మ్ మేనేజర్-1 పోస్టు
ప్రోగ్రామ్ అసిస్టెంట్ (కంప్యూటర్)-1 పోస్టు
ప్రోగ్రామ్ అసిస్టెంట్ (ల్యాబ్ టెక్నీషియన్)-1 పోస్టు
పే స్కేల్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 4,200/-
టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్)-1 పోస్టు
పే స్కేల్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 2,800/-
వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి
స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్-1 పోస్టు
పే స్కేల్: రూ. 5200-20,200+ గ్రేడ్ పే రూ. 1,800/-
వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
అర్హత: సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. స్కిల్డ్ సపోర్ట్ స్టాఫ్‌కు మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూన్ 19
వెబ్‌సైట్: WWW.CITH.ORG.IN

0 comments:

Post a Comment