Sunday, 29 May 2016

Hpcl officer trainee ( HR ) , secrutiny officer jobs హెచ్‌పీసీఎల్‌లో ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్), సేప్టీ ఆఫీసర్ ఉద్యోగాలు

హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్), సేప్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్)-6 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్‌టైమ్ పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (హెచ్‌ఆర్, పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సైకాలజీ), ఎంబీఏలో ఉత్తీర్ణత.
వయస్సు: 27 ఏండ్లకు మించరాదు
సేఫ్ట్టీ ఆఫీసర్-9 పోస్టులు
అర్హత: నాలుగేండ్ల ఫుల్‌టైమ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఇడస్ట్రియల్ సేఫ్టీలో ఉత్తీర్ణత
వయస్సు: 27 ఏండ్లకు మించరాదు
ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫీసర్-8 పోస్టులు
అర్హత: నాలుగేండ్ల ఫుల్‌టైమ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్‌ఎమ్‌ఎస్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు
లీగల్ ఆఫీసర్-5 పోస్టులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మూడేండ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత లేదా ఇంటర్మీడియెట్ తర్వాత ఐదేండ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: 26 ఏండ్లకు మించరాదు
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30
వెబ్‌సైట్: HTTP://WWW.HINDUSTANPETROLEUM.COM

0 comments:

Post a Comment