Sunday, 22 May 2016

DOON UNIVERSITY ADMISSIONS NOTIFICATION డూన్ యూనివర్సిటీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్

డెహ్రడూన్‌లోని డూన్ యూనివర్సిటీలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: డూన్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ ప్రభుత్వ పరిధిలోనిది.
కోర్సులు:
ఎన్విరాన్‌మెంట్ అండ్ నేచురల్ రిసోర్సెస్:
ఎమ్మెస్సీ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)
ఇది రెండేండ్ల కాలవ్యవధి గల కోర్సు.
ఎంటెక్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ (రెండేండ్లు)
పీహెచ్‌డీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్
మీడియా కమ్యూనికేషన్ స్టడీస్:
బీఏ (ఆనర్స్) - మూడేండ్లు, మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ (రెండేండ్లు)
పీహెచ్‌డీ కమ్యూనికేషన్స్
మేనేజ్‌మెంట్ కోర్సులు:
ఎంబీఏ (రెండేండ్లు)
బీబీఏ + ఎంబీఏ ( 3 + 2 = 5 ఏండ్లు)
పీహెచ్‌డీ మేనేజ్‌మెంట్
పీజీ డిప్లొమా ఇన్ హెల్త్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (రెండేండ్లు)
సోషల్ సైన్సెస్:
ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ సోషల్ వర్క్ (రెండేండ్ల కోర్సులు)
బీఎస్సీ/ఎమ్మెస్సీ ఎకనామిక్స్ (3 + 2 ఇయర్స్)
బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ
ఇండియన్ ఫారెన్ లాంగ్వేజెస్:
ఇంటిగ్రేటెడ్ ఎంఏ చైనీస్/జర్మన్, స్పానిష్, జపనీస్, ఫ్రెంచ్
ఎంఏ చైనీస్/జర్మన్, స్పానిష్, హిందీ
పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్
టెక్నాలజీ:
బీసీఏ/ఎంసీఏ (ఇంటిగ్రేటెడ్) ఇన్ కంప్యూటర్ అప్లికేషన్
సర్టిఫికెట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్
వీటితోపాటు ఫిజికల్ సైన్సెస్, డిజైన్ కోర్సులు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 25 (ఎంబీఏ కోర్సుకు చివరితేదీ జూన్ 3)
ఎంట్రెన్స్ తేదీ: జూలై 9
సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులకు చివరితేదీ: ఆగస్టు 6
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: ఆగస్టు 18
వెబ్‌సైట్: WWW.DOONUNIVERSITY.ORG

0 comments:

Post a Comment