Friday, 27 May 2016

CSMCRI Senior Scientist Jobs Notification సీఎస్‌ఎంసీఆర్‌ఐ సీనియర్ సైంటిస్ట్ ఉద్యోగాలు

సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: సీఎస్‌ఎంసీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎఎస్‌ఆర్‌ఐ) పరిధిలో పనిచేస్తున్న సంస్థ
సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్)-7 పోస్టులు
సైంటిస్ట్ : 32 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 6,600/-
సీనియర్ సైంటిస్ట్: 37 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 7,600/-
అప్లికేషన్ ఫీజు: రూ.100/-( డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: THE ADMINISTRATIVE OFFICER,CSIR CENTRAL SALT & MARINE CHEMICALS
RESEARCH INSTITUTE,GIJUBHAI BADHEKA MARGBHAVNAGAR-364002 (GUJARAT)
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20
వెబ్‌సైట్ : WWW.CSMCRI.ORG 

0 comments:

Post a Comment