Friday, 27 May 2016

Central Ordinance Depot jobs Notification సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో ఉద్యోగాలు

మధ్యప్రదేశ్ (జబల్‌పూర్)లోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్, టీటీఎమ్ (మజ్దూర్), ఫైర్‌మెన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
పోస్టుల వివరాలు:
లోయర్ డివిజన్ క్లర్క్-14 పోస్టులు
అర్హతలు: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. ఇంగ్లీష్/హిందీ టైపింగ్‌లో నిమిషానికి 35/30 పదాల వేగాన్ని కల్గియుండాలి. కంప్యూటర్ స్క్రీన్ మీద టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే.
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
ఫైర్‌మెన్-8 పోస్టులు
కుక్-2 పోస్టులు
టైలర్ -1 పోస్టు
అప్‌హోల్ట్సార్-1 పోస్టు
టర్నర్-1 పోస్టు
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
టీటీఎమ్ (మజ్దూర్)-76 పోస్టులు
ఎంటీఎస్ (మెసెంజర్)-1 పోస్టు
ఫీమేల్ సర్చర్-1 పోస్టు
వెండర్-1 పోస్టు
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
మెటీరియల్ అసిస్టెంట్-8 పోస్టులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్/ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత
పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,800/-
వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల (మెటీరియల్ అసిస్టెంట్‌కు 18-27) మధ్య ఉండాలి . రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్/ప్రాక్టికల్, స్కిల్ టెస్ట్
రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు
ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నేస్ సబ్జెక్ట్‌ల నుంచి వస్తాయి.
రాత పరీక్ష అనేది కేవలం ఇంగ్లిష్/హిందీ భాషలో ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
చిరునామా: RECRUITEMENT CELL C/OCOMMANDANT,
CENTRAL ORDANCE DEPOT,POST BOX NO-20,
JABALPUR, MADHYA PRADESH-482001
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు మే 21-27న వెలువడిన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు

0 comments:

Post a Comment