Saturday, 28 May 2016

BSF Deputy Commandant jobs notification బీఎస్‌ఎఫ్‌లో డిప్యూటీ కమాండెంట్ ఉద్యోగాలు

మినిస్ట్రీ హోం అఫైర్స్ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ఖాళీగా ఉన్న డిప్యూటీ కమాండెంట్ (పైలట్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దేశ ఐదు సాయుధ పోలీస్ దళాల్లో ఒకటి. దీనిని డిసెంబర్ 1,1965న ఏర్పాటు చేశారు
పోస్టు పేరు: డిప్యూటీ కమాండెంట్ (పైలట్)
మొత్తం పోస్టులు: 9(జనరల్-6, ఓబీసీ-2,ఎస్సీ-1)
విభాగం : రోటరీ వింగ్ (హెలీకాప్టర్), బీఎస్‌ఎఫ్ ఎయిర్ వింగ్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి లేదా కమర్షియల్ హెలీకాప్టర్ పైలట్ లైసెన్స్‌లోతోపాటు కరెంట్ ైప్లెట్ రేడియో టెలిఫోన్ ఆపరేటర్ లైసెన్స్ ఉండాలి. 200 గంటల ైప్లెయింగ్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
పే స్కేల్ : రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 6,600/-ఇతర డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలు ఉంటాయి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి
చివరి తేదీ : ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
వెబ్‌సైట్: HTTP://BSF.NIC.IN

0 comments:

Post a Comment