Saturday, 28 May 2016

BNPM Graduate / Technician apprentices Posts బీఎన్‌పీఎమ్‌లో గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌లు

మైసూర్‌లోని ముద్రన్‌నగర్‌లో ఉన్న బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (బీఎన్‌పీఎమ్) వివిధ డిపార్ట్‌మెంట్‌లోని ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ చేయడానికి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ
మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య-60
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య: 30
మెకానికల్ ఇంజినీరింగ్-10
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-6
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-2
ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్-2
కెమికల్ ఇంజినీరింగ్/పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీ-10
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత బ్రాంచీలో 2013, 2014, 2015 అకడమిక్ ఇయర్‌లో 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ 50 శాతం) బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే అర్హులు.
స్టయిఫండ్: రూ. 4984/-
టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య : 30
మెకానికల్ ఇంజినీరింగ్-10
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-6
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-2
ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్-2
కెమికల్ ఇంజినీరింగ్/పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీ-10
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి సంబంధిత బ్రాంచీలో 2013, 2014, 2015 అకడమిక్ ఇయర్‌లో 60 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ 50
శాతం) డిప్లొమా ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే అర్హులు.
స్టయిఫండ్: రూ. 3542/-
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: THE GENERAL MANAGER, BANK NOTE PAPER MILL INDIA PRIVATE LIMITED, ADMINISTRATIVE BUILDING, PAPER MILL COMPOUND, ENTRY GATE NO. 1, MYSURU 570 003, KARNATAKA
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ
చివరి తేదీ: జూన్ 30
వెబ్‌సైట్: WWW.BNPMINDIA.COM/CAREERS.PHP

0 comments:

Post a Comment