Friday, 27 May 2016

Adilabad 17 Medical Officers Jobs Notification ఆదిలాబాద్‌లో 17 మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
మెడికల్ ఆఫీసర్- 17 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్/టీఎస్ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి
వయస్సు: 2015 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మద్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్ మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: DISTRICT MEDICAL & HEALTH OFFICER,
ADILABAD DISTRICT,TELANGANA
చివరి తేదీ: మే 28 (సాయంత్రం 5 గంటలకు)
వెబ్‌సైట్ : WWW.ADILABAD.NIC.IN.

0 comments:

Post a Comment