Sunday, 29 November 2015

TSWR (IIT -LTCD) in Admissions టీఎస్‌డబ్ల్యూఆర్(IIT -LTCD)లో అడ్మిషన్స్


2016-2017 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ జేఈఈ లాంగ్‌టర్మ్, ఎంసెట్ కోచింగ్, సీఏ, సీపీటీ కోచింగ్ కోసం తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-వివరాలు
-కాలేజీ వివరాలు: , టీఎస్‌డబ్ల్యూఆర్ (IIT -LTCD) జూనియర్ కాలేజీ- గౌలిదొడ్డి, టీఎస్‌డబ్ల్యూఆర్ COE- కరీంనగర్, అందించనున్న 10 మ్యాగ్నెట్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్‌ల్లో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశం పొందడానికి 2016 మార్చిలో పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థుల కోసం.
-తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ( టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ప్రవేశ పరీక్షను 2016లో నిర్వహించనున్నది.
-కోర్సు పేరు: ఇంటర్+ఐఐటీ జేఈఈ, ఎంసెట్, సీఏ, సీపీటీ
-గ్రూప్‌లు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ
-అర్హత: 2016 మార్చి లో పరీక్షలు రాస్తున్న పదోతరగతి విద్యార్థులు
-పరీక్ష తేదీ: 2016 జనవరి 31
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015 డిసెంబర్ 31
-వెబ్‌సైట్: WWW.TSWREIS.TELANGANA.GOV.IN

0 comments:

Post a Comment