Sunday, 29 November 2015

Machine Tool Factory Group C semi- skilled Postys notification మెషిన్ టూల్ ఫ్యాక్టరీలో గ్రూప్ సీ సెమీ స్కిల్డ్ నోటిఫికేషన్


భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-వివరాలు: ఈ ఫ్యాక్టరీ థానేలోని అంబర్‌నాథ్‌లో ఉంది. ఇది భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర సంస్థ. 
-ఈ ఉద్యోగాలకు దేశంలోని అన్ని ప్రాంతాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-పోస్టులు - గ్రూప్ సీ సెమీ స్కిల్డ్ 
-పేస్కేల్: రూ. 5,200 - 20,200/ + గ్రేడ్ పే రూ. 1800/-
-విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 
-ఫిట్టర్ (ఎలక్ట్రికల్) -1
-ఫిట్టర్ (ఎలక్ట్రానిక్) -1
-ఎలక్ట్రీషియన్ - 4
-వెల్డర్ - 1
-ఎగ్జామినర్ - 4
-ఫిట్టర్ జనరల్ - 10
-ఫిట్టర్ (పైప్) - 1
-ఫిట్టర్ (ఆటో)- 1
-జిగ్ బోరర్ - 2
-గ్రైండర్ -1
-మెషినిస్ట్ - 7
-హెచ్‌టీ ఆపరేటర్ - 1
-మిల్లర్ - 4
-మిల్‌రైట్ - 1
-టర్నర్ - 13
-మొత్తం ఖాళీలు - 59
-వయస్సు: 18 - 32 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు
-పరీక్ష విధానం: ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 
-మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు
-పరీక్షలో ప్రశ్నలు పదోతగరతి స్థాయిలో ఉంటాయి.
-జనరల్ సైన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై ప్రశ్నలు (20 ప్రశ్నలు - 20 మార్కులు) ఉంటాయి.
-రెండో భాగంలో సంబంధిత ట్రేడ్‌లో 80 ప్రశ్నలు ఇస్తారు.
-మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు
-అప్లికేషన్ ఫీజు: రూ. 50/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎలాంటి ఫీజు లేదు.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: ఎంప్లాయీమెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లో దరఖాస్తును పూర్తి చేసి పంపాలి. (ప్రకటన 2015, నవంబర్ 28 - డిసెంబర్ 4 ఎంప్లాయీమెంట్ న్యూస్‌లో ప్రచురించబడింది)
-వెబ్‌సైట్: HTTP://OFBINDIA.GOV.IN

0 comments:

Post a Comment