Sunday, 29 November 2015

Central Reserve Police Force 570 jobs Crpf Jobs సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 570 ఉద్యోగాలు


కేంద్ర బలగాల్లో ఉద్యోగం. క్రీడాకారులకు సువర్ణావకాశం. మంచి జీతభత్యాలు. భరోసానిచ్చే ఉద్యోగం. సీఆర్‌పీఎఫ్‌లో క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా విడుదలైన నోటిఫికేషన్
వివరాలు సంక్షిప్తంగా ...

-సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లో ఖాళీగా ఉన్న 570 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన ప్రతిభావంతులైన క్రీడాకారుల (క్రీడ కోటా కింద) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
-వివరాలు: న్యూఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఆఫీస్ ఆఫ్ ది ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్తర్న్ సెక్టార్) విడుదల చేశారు.
-మొత్తం ఉద్యోగాల సంఖ్య: 570
-పోస్టు పేరు:
-హెడ్ కానిస్టేబుల్/జీడీ-82 పోస్టులు
-కానిస్టేబుల్/జీడీ-488 పోస్టులు

క్రీడాంశాల వారీగా ఖాళీలు
-అథ్లెటిక్స్ (పురుషులు)-36 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-10, కానిస్టేబుల్-26)
-అథ్లెటిక్స్ (మహిళలు)-19 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-1, కానిస్టేబుల్-18)
-ఆర్చరీ (పురుషులు)-11 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-3, కానిస్టేబుల్-8)
-ఆర్చరీ (మహిళలు)-12 పోస్టులు (కానిస్టేబుల్)
-జూడో (పురుషులు)-19 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-5, కానిస్టేబుల్-14)
-జూడో (మహిళలు)-10 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-1, కానిస్టేబుల్-9)
-షూటింగ్ (పురుషులు)-17 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-4, కానిస్టేబుల్-13)
-షూటింగ్ (మహిళలు)-10 పోస్టులు (కానిస్టేబుల్)
-స్విమ్మింగ్ (పురుషులు)-40 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-8, కానిస్టేబుల్-32)
-స్విమ్మింగ్ (మహిళలు)-16 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-1, కానిస్టేబుల్-15)
-తైక్వాండో (పురుషులు)-16 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-3, కానిస్టేబుల్-13)
-తైక్వాండో (మహిళలు)-8 పోస్టులు (కానిస్టేబుల్)
-వాటర్ స్పోర్ట్స్ (పురుషులు)-25 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-6, కానిస్టేబుల్-19)
-వాటర్ స్పోర్ట్స్ (మహిళలు)-12 పోస్టులు (కానిస్టేబుల్)
-వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు)-25 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-5, కానిస్టేబుల్-20)
-వెయిట్‌లిఫ్టింగ్ (మహిళలు)-10 పోస్టులు (కానిస్టేబుల్)
-రెజ్లింగ్ (పురుషులు)-32 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-8, కానిస్టేబుల్-24)
-రెజ్లింగ్ (మహిళలు)-12 పోస్టులు (కానిస్టేబుల్)
-బాక్సింగ్ (పురుషులు)-17 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-4, కానిస్టేబుల్-13)
-బాక్సింగ్ (మహిళలు)-14 పోస్టులు (కానిస్టేబుల్)
-ఫుట్‌బాల్ (పురుషులు)-20 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-3, కానిస్టేబుల్-17)
-ఫుట్‌బాల్ (మహిళలు)-19 పోస్టులు (కానిస్టేబుల్)
-హాకీ (పురుషులు)-20 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-3, కానిస్టేబుల్-17)
-హాకీ (మహిళలు)-19 పోస్టులు (కానిస్టేబుల్)
-కబడ్డీ (పురుషులు)-15 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-3, కానిస్టేబుల్-12)
-కబడ్డీ (మహిళలు)-14 పోస్టులు (కానిస్టేబుల్)
-వాలీబాల్ (పురుషులు)-10 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-2, కానిస్టేబుల్-8)
-వాలీబాల్ (మహిళలు)-14 పోస్టులు (కానిస్టేబుల్)
-బాడీబిల్డింగ్ -15 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-2, కానిస్టేబుల్-13)
-జిమ్నాస్టిక్-18 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-4, కానిస్టేబుల్-14)
-కరాటే-10 పోస్టులు (కానిస్టేబుల్)
-బాస్కెట్‌బాల్-20 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-4, కానిస్టేబుల్-16)
-హ్యాండ్‌బాల్-15 పోస్టులు (హెడ్ కానిస్టేబుల్-2, కానిస్టేబుల్-13)
-అర్హతలు:
-హెడ్ కానిస్టేబుల్: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత
-కానిస్టేబుల్: ఎస్‌ఎస్‌సీ/ పదోతరగతిలో ఉత్తీర్ణత
-వయస్సు: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 1992 డిసెంబర్ 30 కంటే ముందుగా గానీ, 1997 డిసెంబర్ 30 తర్వాతగానీ జన్మించి ఉండరాదు.
-శారీరక ప్రమాణాలు: పురుషులు - 170 సెం.మీ, మహిళలకు - 157 సెం.మీ.
-పురుషులు గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీలు వ్యాకోచించాలి.
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సంబంధిత క్రీడాంశంలో నైపుణ్య పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా చేస్తారు.
-పే స్కేల్ :
-హెడ్ కానిస్టేబుల్-రూ. 5200-20200+ గ్రేడ్ పే రూ. 2400/-
-కానిస్టేబుల్-రూ. 5200-20200+ గ్రేడ్ పే రూ. 2000/-
-అప్లికేషన్ ఫీజు: రూ.50/-(ఇండియన్ పోస్టల్ ఆర్డర్/డిమాండ్ డ్రాఫ్ట్/బ్యాంకర్స్ చెక్ రూపంలో చెల్లించాలి)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులందరూ సీఆర్‌పీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోని, పూర్తిగా నింపి తర్వాత సంబంధిత డాక్యుమెంట్లు, అవసరమైన దరఖాస్తు ఫీజును జతపరిచి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2015, డిసెంబర్ 30

చిరునామా:
డీఐజీపీ,
గ్రూప్ సెంటర్,
సీఆర్‌పీఎఫ్ ఝూరోడా కలాన్,
న్యూఢిల్లీ-110072
వెబ్‌సైట్: WWW.CRPF.GOV.IN
WWW.CRPF.NIC.IN

0 comments:

Post a Comment