Sunday, 1 March 2015

Indian Overseas Bank Recruitment 2015 Credit Officies 100 Posts www.iob.in Iob 100 Credit Officer Recruitment 2015

ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐఓబీ) క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీ స్కేల్-ఐఐఐ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsఖాళీల సంఖ్య: 100
అర్హతలు:ఫైనాన్స్‌లో ఎంబీఏ/ పీజీ డిప్లొమాతో పాటు ఆఫీసర్‌గా నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి. కనీసం రెండేళ్లు షెడ్యూల్డ్ బ్యాంక్‌లో క్రెడిట్ విభాగంలో పనిచేసి ఉండాలి.
వయసు: 26 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 6
దరఖాస్తుల హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: మార్చి 14

వెబ్‌సైట్:  www.iob.in 

0 comments:

Post a Comment