Wednesday, 18 October 2017

ఆర్‌బీఐలో 623 అసిస్టెంట్లు, బీఈఎల్ ప్రొబేషనరీ ఇంజినీర్లు , ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉద్యోగాలు, హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు, డీఆర్‌డీవో-సెప్టమ్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.

ఆర్‌బీఐలో 623 అసిస్టెంట్లు,

డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్‌పీటీ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
rbi 
వివరాలు: ఆర్‌బీఐ దేశంలోని బ్యాంకులకు బ్యాంక్. దీన్ని 1935, ఏప్రిల్ 1న ప్రారంభించారు.
-పోస్టు: అసిస్టెంట్
-మొత్తం ఖాళీల సంఖ్య - 623 (ఎస్సీ - 92, ఎస్టీ - 79, ఓబీసీ - 144, జనరల్ - 308) 
కార్యాలయాల వారీగా ఖాళీల వివరాలు:
-అహ్మదాబాద్ - 19, బెంగళూరు -25, భోపాల్ - 25, భువనేశ్వర్ - 17, చండీగఢ్ - 13, చెన్నై - 15, గువాహటి - 36, హైదరాబాద్ - 16, జైపూర్ - 13, జమ్ము - 23, కాన్పూర్ అండ్ లక్నో - 44, కోల్‌కతా - 23, ముంబై - 264, నాగ్‌పూర్ - 15, న్యూఢిల్లీ - 47, పాట్నా - 15, తిరువనంతపురం & కొచ్చి - 13 ఖాళీలు ఉన్నాయి.
-వయస్సు: 2017, అక్టోబర్ 1 నాటికి 20 - 28 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1989, అక్టోబర్ 2 నుంచి 1997, అక్టోబర్ 1 మధ్య జన్మించి ఉండాలి. 
-నోట్: ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు అంటే 33 ఏండ్ల వరకు. ఓబీసీలకు మూడేండ్లు అంటే 31 ఏండ్ల వరకు. పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-విద్యార్హతలు: 2017, అక్టోబర్ 1 నాటికి.. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
-అభ్యర్థులకు పీసీ వర్డ్ ప్రాసెసింగ్‌లో నాలెడ్జ్ ఉండాలి. 
-ఏ రిక్రూటింగ్ ఆఫీస్ పరిధిలో దరఖాస్తు చేసుకొంటారో ఆ యూనిట్ పరిధిలోని స్థానిక భాష రాయడం, చదవడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి.
-ఎంపిక విధానం:
-ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
-ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
-పరీక్షను ఇంగ్లిష్ - 30 ప్రశ్నలు (35 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు (35 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు (35 మార్కులు) చొప్పున మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
మెయిన్ ఎగ్జామినేషన్:
-ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
-రీజనింగ్ - 40 (30 నిమిషాలు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 40 (30 నిమిషాలు), న్యూమరికల్ ఎబిలిటీ - 40 (30 నిమిషాలు), జనరల్ అవేర్‌నెస్ - 40 (25 నిమిషాలు), కంప్యూటర్ నాలెడ్జ్ - 40 (20 నిమిషాలు) మార్కుల చొప్పున మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. 
-లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ):
-మెయిన్ ఎగ్జామ్‌లో అర్హత సాధించినవారికి ఎల్‌పీటీ నిర్వహిస్తారు. ఇది అఫీషియల్/లోకల్ లాంగ్వేజ్‌పై ఉంటుంది. దీనిలో అర్హత సాధించనివారికి పోస్టింగ్ ఇవ్వరు.
-ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారిని మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. దీనిలో క్వాలిఫై అయినవారికి ఎల్‌పీటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
-ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కుల కోతవిధిస్తారు.
-పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, 
-హైదరాబాద్ కార్యాలయం చిరునామా:
Reserve Bank of India
6-1-56, Secretariat Road,
Saifabad, Hyderabad - 500 004
-పే స్కేల్: ప్రారంభ బేసిక్ పే రూ. 14,650/- వీటితోపాటు ఇతర అలవెన్స్‌లు అన్ని కలుపుకొని నెలకు సుమారుగా రూ. 32,528/- వస్తాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 10
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ. 450/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు రూ. 50/-
-ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ: నవంబర్ 27, 28 
-మెయిన్ ఎగ్జామ్ తేదీ: 2017, డిసెంబర్ 20
-వెబ్‌సైట్: https://rbidocs.rbi.org.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్ ప్రొబేషనరీ ఇంజినీర్లు ,
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
విడుదలైంది.
-పోస్టు: ప్రొబేషనరీ ఇంజినీర్
-అర్హతలు: ఎంటెక్ (టెక్)/ ఎంటెక్ (అప్లయిడ్ ఆప్టిక్స్)
-ఈ పోస్టులు మచిలీపట్నం యూనిట్‌లో ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: నవంబర్ 3
-వెబ్‌సైట్: www.bel-india.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉద్యోగాలు,

ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌గా పిలిచేవారు ) పబ్లిక్ సెక్టార్ సంస్థలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
nlcarchgate 
-జనరల్ సర్జరీ - 4
-అర్హతలు: ఎంబీబీఎస్, ఎంఎస్/డీఎన్‌బీ ఇన్ జనరల్ సర్జరీ (ల్యాప్రోస్కోపీలో నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు) చేసిన వారు.
-మెడిసిన్ - 3 
-అర్హతలు: ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీలో మెడిసిన్
-ఆప్తాల్మాలజీ - 1
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు డిప్లొమా/ఎంఎస్ లేదా డీఎన్‌బీలో ఆప్తాల్మాలజీ
-ఆర్థోపెడిక్స్ - 1
-అర్హత: ఎంబీబీఎస్‌తోపాటు డిప్లొమా/డీఎన్‌బీలో ఆర్థోపెడిక్స్
-నోట్: అన్ని డిగ్రీ/పీజీలు ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అక్టోబర్ 24 నుంచి
-చివరితేదీ: నవంబర్ 7
-వెబ్‌సైట్: https://www.nlcindia.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు,
హిందుస్థాన్ ఇన్‌సెక్టిసైడ్స్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
HIL 
-పోస్టు: కెమికల్ ఇంజినీర్
-ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొదట మూడేండ్ల కాలపరిమితికి నియమిస్తారు.
-జీతం: నెలకు రూ. 20,000/-
-అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-వెబ్‌సైట్: http://www.hil.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవో-సెప్టమ్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) యూనిట్‌లోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
DRDO 
వివరాలు: డీఆర్‌డీవో దేశంలో ప్రతిష్ఠాత్మక రిసెర్చ్ సంస్థ. దీని పరిధిలో పలు విభాగాలు ఉన్నాయి. దేశ రక్షణ, వైద్య ఇతర పరికరాల తయారీలో కీలకమైన పరిశోధనలను ఈ సంస్థ చేపడుతుంది. 
-పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్- 2 ఖాళీలు
-అర్హత: ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ/ఇంజినీరింగ్ అభ్యర్థులు నెట్/గేట్‌లో అర్హతను సాధించాలి.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. పే స్కేల్: రూ. 28,000/-
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి.
-ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 14
-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్  ఉద్యోగాలు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (బ్యాక్‌లాగ్) పోస్టుల భర్తీకి కేవలం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
womens 
-గ్రూప్ - 1 సోషల్ సైన్సెస్:
-ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్): అసోసియేట్ ప్రొఫెసర్ - 1 , ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ - అసోసియేట్ ప్రొఫెసర్ - 1, లా - అసోసియేట్ ప్రొఫెసర్ - 1, మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ - 1 , ఉమెన్స్ స్టడీస్ అసోసియేట్ ప్రొఫెసర్ - 1 , ఎడ్యుకేషన్ (జనరల్) - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1, సోషల్ వర్క్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1
గ్రూప్ - 2 సైన్సెస్ విభాగంలో..
-కంప్యూటర్ సైన్స్ - అసోసియేట్ ప్రొఫెసర్ \ - 1 ఖాళీ
-హోం సైన్స్ - అసోసియేట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
-అప్లయిడ్ మైక్రోబయాలజీ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
-సెరీకల్చర్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
గ్రూప్ -3 ఫార్మసీ విభాగంలో..
-ఫార్మసీ - అసోసియేట్ ప్రొఫెసర్ - 1 ఖాళీ
-నోట్: ఈ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఆయా పోస్టుల రోస్టర్ పాయింట్స్ కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
-అర్హతలు:
-అసోసియేట్ ప్రొఫెసర్ - మంచి అకడమిక్ రికార్డుతోపాటు సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ డిగ్రీ. పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. బోధనలో కనీసం 8 ఏండ్ల అనుభవం లేదా అకడమిక్ రిసెర్చ్‌లో అనుభవంతోపాటు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్: పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. నెట్/స్లెట్ లేదా సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
-పేస్కేల్: అసోసియేట్ ప్రొఫెసర్: Rs.37,400-67,000+AGP 9000
-అసిస్టెంట్ ప్రొఫెసర్: Rs. 15,600-39,100+AGP 6000
-నోట్: ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: నవంబర్ 15
-వెబ్‌సైట్: http://www.spmvv.ac.in

ఎన్‌సీసీఎస్‌లో సైంటిస్టులు, ఐఆర్‌ఎస్‌డీసీలో సివిల్ ఇంజినీర్లు, ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగాలు, ఓఎన్‌జీసీలో సేఫ్టీ ఆఫీసర్లు, ఎన్‌టీసీఎల్‌లో ఉద్యోగాలు, లోక్‌సభ టీవీలో ఖాళీలు, బీఈఎల్192 ఉద్యోగాలు.

ఎన్‌సీసీఎస్‌లో సైంటిస్టులు,

పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్) ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NCCS
వివరాలు:ఎన్‌సీసీఎస్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: సైంటిస్ట్ బీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 4 (జనరల్-3, ఓబీసీ-1)
-అర్హత: ఎంటెక్/ఎండీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మా, ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ)/పీహెచ్‌డీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
-పే స్కేల్: 63,412/-
-ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్.
-చివరి తేదీ: నవంబర్ 1
-వెబ్‌సైట్: http://www.nccs.res.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఆర్‌ఎస్‌డీసీలో సివిల్ ఇంజినీర్లు,
న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌ఎస్‌డీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IRSDC
వివరాలు:సైట్ ఇంజినీర్-1, సివిల్ ఇంజినీర్-2,
ఎలక్ట్రికల్ ఇంజినీర్-1
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం.
-వయస్సు: 1984 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
-పే స్కేల్: రూ. 29,120/-
-ఎంపిక:రాతపరీక్ష/ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ : నవంబర్ 6
-వెబ్‌సైట్:www.irsdc.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆంధ్రాబ్యాంక్‌లో ఉద్యోగాలు,
ఆంధ్రాబ్యాంక్‌లో కౌన్సెలర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఆంధ్రాబ్యాంక్ ట్రస్ట్ జన చేతన ఫైనాన్షియల్ లిటరసీ అండ్ క్రెడిట్ కౌన్సెలింగ్ ట్రస్ట్ ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ పోస్టులు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
AB-BANK 

-పోస్టు: ఎఫ్‌ఎల్‌సీ కౌన్సెలర్స్
-ఖాళీల సంఖ్య - 18
-అర్హతలు: పదవీ విరమణ చేసిన బ్యాంక్ ఆఫీసర్లు (స్కేల్ -2లోపు వారు) లేదా వీఆర్‌ఎస్ తీసుకొన్నవారు వీటికి అర్హులు.
-వయస్సు: గరిష్ఠ వయోపరిమితి 62 ఏండ్లు మించరాదు.
-జీతం: నెలకు రూ. 20,000/- ఇస్తారు.
-కాలపరిమితి: ఏడాది. అవసరాన్ని బట్టి మరికొంత కాలం కాంట్రాక్టు పొడిగించవచ్చు.
-పనిచేయాల్సిన ప్రదేశాలు: మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్ (రూరల్), నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సిద్దిపేట & ముచ్చింతల (ఆర్‌ఆర్ జిల్లా).
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరితేదీ: అక్టోబర్ 20

-వెబ్‌సైట్: https://www.andhrabank.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఓఎన్‌జీసీలో సేఫ్టీ ఆఫీసర్లు,
డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)లో ఖాళీగా ఉన్న సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ. ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థ. దీన్ని 1956 ఆగస్టు 14న స్థాపించారు.
ongc
-పోస్టు పేరు: సేఫ్టీ ఆఫీసర్
-మొత్తం ఖాళీల సంఖ్య-9
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఆర్మ్‌డ్ ఫోర్సెస్/ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్‌లో రెండేండ్లపాటు పనిచేసి ఉండాలి. సంస్థ నిబంధనల ప్రకారం శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
-పే స్కేల్: 24,900-50,500/-
-ఎంపిక విధానం:ఆన్‌లైన్‌టెస్ట్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: నవంబర్ 4
-వెబ్‌సైట్: www.iisc.ac.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌టీసీఎల్‌లో ఉద్యోగాలు,
నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీసీఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ సూపర్‌వైజర్, క్లరికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
 

వివరాలు: 
ఎన్‌టీసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నూలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తి చేసే మిల్లులను నిర్వహిస్తుంది. దీన్ని 1968లో ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 40
-పోస్టు పేరు: క్లరికల్ స్టాఫ్-26 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. 6 నెలల కంప్యూటర్ కోర్సులో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ.4200-4625/- అదనంగా ప్రాంతాలవారీగా వేర్వేరుగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్స్‌లు చెల్లిస్తారు.
-పోస్టు పేరు: సెక్యూరిటీ సూపర్‌వైజర్-14 ఖాళీలు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
-పే స్కేల్: రూ. 11,600-26,000+డీఏ, 
హెచ్‌ఆర్‌ఏ, తదితర అలవెన్స్‌లు ఇస్తారు.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో 
దరఖాస్తులను నింపి, పర్సనల్ అధికారికి పంపాలి. 
-చివరి తేదీ: అక్టోబర్ 30
-వెబ్‌సైట్: http://ntcltd.org----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
లోక్‌సభ టీవీలో ఖాళీలు,
పార్లమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోని లోక్‌సభ టెలివిజన్ (ఎల్‌ఎస్‌టీవీ)లో ప్రొడక్షన్ అసిస్టెంట్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్ తదితర పోస్టుల (కాంట్రాక్టు ప్రాతిపదికన) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
LOKHSABHA

వివరాలు:
-సీనియర్ ప్రొడ్యూసర్-4(హిందీ -2, ఇంగ్లిష్ - 2)
-జీతం: రూ. 75,000 - 90,000/-
-అర్హతలు: డిగ్రీతోపాటు కనీసం 12 ఏండ్లు ప్రింట్/ఎలక్ట్రానిక్ లేదా ఆన్‌లైన్‌లో మీడియాలో పనిచేసిన అనుభవం. దీనిలో కనీసం ఐదేండ్లు ఇన్‌పుట్/అవుట్‌పుట్ లేదా అసెన్‌మెంట్స్/ఇండిపెండెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ టెలివిజన్ చేసిన అనుభవం ఉండాలి.
-ప్రొడ్యూసర్ - 3
-జీతం: రూ. 60,000 - 70,000/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కనీసం 10 ఏండ్ల అనుభవం ఉండాలి.
-గెస్ట్ కోఆర్డినేటర్ - 3
-జీతం: రూ. 40,000 - 50,000/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. టెలివిజన్/ఆన్‌లైన్ మీడియాలో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-అసోసియేట్ ప్రొడ్యూసర్ - 2
-జీతం: రూ. 50,000 - 60,000/-
-అర్హతలు:డిగ్రీతోపాటు కనీసం 8 ఏండ్లు అనుభవం
-అసిస్టెంట్ ప్రొడ్యూసర్ - 3
-జీతం: రూ. 40,000 - 50,000/-
-అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. కనీసం 5 ఏండ్లు అనుభవం.
-యాంకర్ (ఇంగ్లిష్) కమ్ ప్రొడ్యూసర్ - 2
-జీతం: రూ. 70,000 - 80,000/-
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణత. టీవీలో యాంకర్/రిపోర్టర్‌గా కనీసం 8 ఏండ్ల అనుభవం ఉండాలి. జర్నలిజంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
-ప్రోమో ప్రొడ్యూసర్ - 1
-జీతం: రూ. 60,000 - 70,000/-
-అర్హతలు: డిగ్రీతోపాటు 8 ఏండ్లు అనుభవం.
-వీడియో ఎడిటర్ - 2
-జీతం: రూ. 45,000 - 55,000/-
-అర్హత: డిగ్రీతోపాటు ఐదేండ్ల అనుభవం, వీడియో ఎడిటింగ్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణత.
-వీటితోపాటు ప్రొడక్షన్ అసిస్టెంట్ - 2, ప్రొడక్షన్ మేనేజర్ - 1, మార్కెటింగ్ మేనేజర్ - 1, మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్) -1 పోస్టు ఉన్నాయి.
-పనిచేయాల్సిన ప్రదేశం: ఢిల్లీ
-ఎంపిక: స్కిల్‌టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 13
-వెబ్‌సైట్: http://loksabhatv.nic.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్192  ఉద్యోగాలు.
బీఈ/బీటెక్ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-చివరితేదీ: అక్టోబర్ 26

bel-engineer 
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: బీఈఎల్ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న నవరత్న కంపెనీ. 
-పోస్టు: డిప్యూటీ ఇంజినీర్
నోట్: ఈ పోస్టులను రెండేండ్ల కాలపరిమితికి నియామకం చేస్తారు.
-పేస్కేల్: రూ. 16,400 - 40,500 (సీటీసీ ఏడాదికి రూ. 7.7 లక్షలు)
-మొత్తం ఖాళీలు - 192 
బ్రాంచీల వారీగా ఖాళీలు
-ఎలక్ట్రానిక్స్ - 184, మెకానికల్ - 8
-రిజర్వేషన్ల వారీగా.. జనరల్ - 96, ఓబీసీ - 52, ఎస్సీ - 29, ఎస్టీ - 15 ఖాళీలు ఉన్నాయి.
-పనిచేయాల్సిన ప్రదేశం: బెంగళూరు కాంప్లెక్స్
-అనుభవం: పరిశ్రమలో కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. (ప్రొడక్షన్/ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి)
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో ప్రథమశ్రేణిలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తీర్ణత.లేదా ప్రథమశ్రేణిలో సంబంధిత బ్రాంచీలో ఏఎంఐఈ/ఏఎంఐఈటీఈ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు బీఈ/బీటెక్‌లో సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణులైతే చాలు.
-వయస్సు: 2017, అక్టోబర్ 1 నాటికి 26 ఏండ్లు మించరాదు. పీహెచ్‌సీలకు పదేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-ఎంపిక విధానం:
-దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపికచేస్తారు.
-రాతపరీక్షలో వచ్చిన మార్కులను బట్టి ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
-రాతపరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
-రాతపరీక్ష కేంద్రాలు: బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, గువాహటి
-రాతపరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. సంబంధిత బ్రాంచీలో బేసిక్ ఇంజినీరింగ్ సబ్జెక్టులపై, స్పెషలైజేషన్స్, జనరల్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్ 25
-దరఖాస్తు ఫీజు: రూ. 500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
-అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్: నవంబర్ 17 నుంచి
-రాతపరీక్ష తేదీ: నవంబర్ 26, 2017

-వెబ్‌సైట్: http://bel-india.com

ఎన్‌పీసీసీఎల్‌లో సైట్ ఇంజినీర్లు, మినీరత్న కంపెనీలో 26 ఖాళీలు, ఐఎండీలో 26 ఖాళీలు, ఫార్మాకోపియా కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి ఉద్యోగాలు, డీఆర్‌డీవో-ఏడీఈలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్స్ 378 ఉద్యోగాలు.

ఎన్‌పీసీసీఎల్‌లో సైట్ ఇంజినీర్లు,

నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌పీసీసీఎల్) సివిల్ ఇంజినీరింగ్‌లో ఖాళీగా ఉన్న సైట్ ఇంజినీర్ పోస్టుల (కాంట్రాక్ట్ పద్ధతిలో) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను నీటిపారుదల, నీటివనరులు, విద్యుత్, భారీ పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి పరచడానికి 1957 జనవరి 9న స్థాపించారు.
-పోస్టు పేరు: సైట్ ఇంజినీర్లు
-పనిచేసే ప్రదేశాలు: తెలంగాణ, ఏపీ, ఒడిశా
-మొత్తం పోస్టుల సంఖ్య : 9
-అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
-వయస్సు: 2017 ఆగస్టు 31 నాటికి 40 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్: రూ. 25,000/- (ప్రతి ఏడాదికి రూ. 500/- ఇంక్రిమెంట్ ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను పూర్తిగా నింపి, సెల్ప్ అటెస్టెడ్ కాపీలను జతచేసి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20
-వెబ్‌సైట్: www.npcc.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మినీరత్న కంపెనీలో 26 ఖాళీలు,

ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎల్‌ఐఎంసీవో) టెక్నికల్ అసిస్టెంట్, ఆడిటర్, అకౌంట్స్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
ఏఎల్‌ఐఎంసీవో భారత ప్రభుత్వ పరిధిలోని మినీరత్న కంపెనీ.
-అసిస్టెంట్ కమ్ టెక్నికల్ అసిస్టెంట్- 8
-పేస్కేల్: రూ. 7,300 - 16,300/-
-అర్హతలు : మెకానికల్/ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-ఇంటర్నల్ ఆడిటర్- 8
-పేస్కేల్: రూ. 20,600 - 46,500/-
-అకౌంట్స్ ఆఫీసర్- 2
-పేస్కేల్: రూ. 12,600 - 32,500/-
-అర్హతలు: పై రెండు పోస్టులకు ఐసీఏ ఫైనల్ ఎగ్జామ్స్/ ఐసీఏఐ ఫైనల్ ఎగ్జామ్స్ ఉత్తీర్ణత.
-మెడికల్ ఆఫీసర్- 8
-పేస్కేల్: రూ. 20,600 - 40, 500/-
-అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.
-వయస్సు: అసిస్టెంట్ కమ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 32 ఏండ్లు, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు 34 ఏండ్లు, మెడికల్ ఆఫీసర్, ఇంటర్నల్ ఆడిటర్‌కు 40 ఏండ్లు మించరాదు.
-ఎంపిక: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్, మిగిలిన వాటికి ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: నవంబర్ 20
-వెబ్‌సైట్: http://www.alimco.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎండీలో 26 ఖాళీలు,
భారత ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ)లో జేఆర్‌ఎఫ్, ఎస్‌ఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్) నోట్: ఖాళీల సంఖ్య పేర్కొనలేదు.
-అర్హతలు: పీజీలో బేసిక్ సైన్స్‌తోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి. లేదా ప్రొఫెషనల్ కోర్సులో డిగ్రీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
-జీతం: రూ. 25,000/-
-సీనియర్ రిసెర్చ్ ఫెలో - 14 ఖాళీలు
-జీతం: నెలకు రూ. 28,000/-
-అర్హతలు: జేఆర్‌ఎఫ్‌కు ఉండాల్సిన అర్హతలతోపాటు రిసెర్చ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
-ఎంపిక: అక్టోబర్ 30న నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా.
-వెబ్‌సైట్: http://www.imd.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫార్మాకోపియా కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి ఉద్యోగాలు,
ఫార్మాకోపియా కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు: సైంటిఫిక్ ఆఫీసర్ (యూనాని)/ఇనార్గానిక్ కెమిస్ట్రీ - 2 ఖాళీలు
-పేస్కేల్: రూ. 15,600 - 39, 100 + గ్రేడ్ పే రూ. 5,400/-
అసిస్టెంట్ - 1 ఖాళీ
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-వీటితోపాటు ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఆయుర్వేద) - 1, పర్సనల్ సెక్రటరీ టూ డైరెక్టర్ - 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 1, రిసెర్చ్ అసిస్టెంట్ (మ్యూజియం అండ్ హెర్బేరియం) - 1, డైరెక్టర్ -1, సైంటిఫిక్ ఆఫీసర్ (యునాని) - 1, స్టోర్ కీపర్ - 1, రిసెర్చ్ ఆఫీసర్ (మైక్రోబయాలజీ) - 1 పోస్టులు ఉన్నాయి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: 45 రోజుల్లో పంపాలి.

-వెబ్‌సైట్: http://www.ccras.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవో-ఏడీఈలో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,
బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ (రెండేండ్ల వ్యవధికి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఏడీఈ అనేది డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) పరిధిలో పనిచేస్తుంది. 
-మొత్తం ఖాళీల సంఖ్య: 6 (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-3, కంప్యూటర్ ఇంజినీరింగ్-3)
-పోస్టు పేరు: జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ సబ్జెక్ట్‌లో ప్రథమశ్రేణిలో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ. గేట్ 2016/2017లో అర్హత సాధించాలి. లేదా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎంఈ/ ఎంటెక్) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-స్టయిఫండ్ : 25,000/- అదనంగా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ.10/-(ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో చెల్లించాలి)
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తుతోపాటు, సంబంధిత సర్టిఫికెట్లు, ఫొటో జతచేసి పర్సనల్ అధికారికి పంపాలి. 
చిరునామా: The Director, Aeronautical Development Establishment, Bengaluru - 560 075
-ఎంపిక: ఇంటర్వ్యూ
-చివరితేదీ: అక్టోబర్ 30

-వెబ్‌సైట్: www.drdo.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్స్ 378 ఉద్యోగాలు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) దేశవ్యాప్తంగా వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వివిధ జోన్‌లలో నివసిస్తున్న అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

-కేంద్ర బలగాల్లో కొలువులు
-పదోతరగతి ఉత్తీర్ణత ఉంటే చాలు
-ఆకర్షణీయమైన జీతభత్యాలు
-ఇంటర్వ్యూ లేదు


-పోస్టు పేరు: కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మేన్)
-మొత్తం ఖాళీల సంఖ్య - 378 (ఈస్టర్న్ సెక్టార్-56, వెస్టర్న్ సెక్టార్-85, నార్తర్న్ సెక్టార్-113, సదరన్ సెక్టార్-82, నార్త్‌ఈస్ట్ సెక్టార్-42)
-విభాగాలు: బార్బర్-37, బూట్‌మేకర్-8, కుక్-185, కార్పెంటర్-8, ఎలక్ట్రీషియన్-3, మాలి-4, మాసన్-2, పెయింటర్-4, ప్లంబర్-2, స్వీపర్-94, వాసర్‌మెన్-31
-పే స్కేల్: 21,700-69,100/- ఇతర డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలు ఉంటాయి.
-అర్హతలు: సెంట్రల్/స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి.
CISF-CONSTABLES

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు: 170 సెం.మీ., ఛాతీ -80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి (80 సెం.మీ.-85 సెం.మీ.)
-(ఎస్టీ అభ్యర్థులైతే ఎత్తు-162.5 సెం.మీ., ఛాతీ-76 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి (76 సెం.మీ.-81 సెం.మీ.)
-బరువు: వైద్య ప్రమాణాల ప్రకారం ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-దరఖాస్తు ఫీజు: రూ. 100/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: రాతపరీక్ష, పీఈటీ, పీఎస్‌టీ, ట్రేడ్ టెస్ట్ ద్వారా.
-ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఎస్‌టీ)లో 6 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తిచేయాలి.
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
-ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ హిందీ/ఇంగ్లిష్ అంశాలపై ప్రశ్నలను ఇస్తారు.
-ప్రశ్న పత్రం ఇంగ్లిష్/హిందీ భాషలో మాత్రమే ఉంటుంది. రెండు గంటల సమయంలో పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది.
-ఈ రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులు-30%, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 33% సాధించాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి పంపాలి
చిరునామా: DIG, CISF (South Zone), Rajaji Bhavan, D Block, Besant Nagar, Chennai, Tamilanadu-600090
-చివరి తేదీ: నవంబర్ 22
-వెబ్‌సైట్: https://cisfrectt.in

MDL Recruitment 2017 Structural Fabricator,Composite Welder,other 985 posts Mazagon Dock Shipbuilders Limited

Name of Organization Or Company Name :Mazagon Dock Shipbuilders Limited

Total No of vacancies:  985 posts

Job Role Or Post Name:1. A/C Refrigeration Mechanic - 01

2. Brass Finisher - 11
3. Carpenter - 11
4. Composite Welder - 240
5. Draughtsman (M) - 15
6. Driver - 04
7. Electric Crane Operator - 06
8. Electricians - 38
9. Electronics Mechanic - 15
10. Fitter - 31
11. Machinist - 03
12. Millwright Mechanic - 17
13. Painter - 27
14. Pipe Fitter - 58
15. Planner Estimator (M) - 08
16. Planner Estimator (E) - 02
17. Quality Control Inspector (M) - 10
18. Quality Control Inspector (E) - 01
19. Rigger - 50
20. Stores Staff - 01
21. Structural Fabricator - 291
22. NDT Inspector - 04

Educational Qualification: Candidates should have done 8th / 10th / ITI / Diploma or its equivalent qualification from a recognized university. For Post Wise Qualification Go To Detailed Advertisement

Who Can Apply:All India

Last Date: 29th October 2017.

How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://www.mazdock.com before or on 29th October 2017.

Website:http://www.mazdock.com/

Click here for Official Notification

RBI Recruitment 2017 Assistant - 623 posts Reserve Bank of India

Name of Organization Or Company Name :Reserve Bank of India

Total No of vacancies:  Assistant - 623 posts

Job Role Or Post Name:1. Ahmedabad: 19 Posts

2. Bengaluru: 25 Posts

3. Bhopal: 25 Posts

4. Bhubaneswar: 17 Posts

5. Chandigarh: 13 Posts

6. Chennai: 15 Posts

7. Guwahati: 36 Posts

8. Hyderabad: 16 Posts

9. Jaipur: 13 Posts

10. Jammu: 23 Posts

11. Kanpur & Lucknow: 44 Posts

12. Kolkata: 23 Posts

13. Mumbai: 264 Posts

14. Nagpur: 15 Posts

15. New Delhi: 47 Posts

16. Patna: 15 Posts

17. Thiruvananthapuram & Kochi: 13 Posts

Educational Qualification:Any Degree

Who Can Apply:All India

Last Date:10/11/2017

How To Apply:Eligible candidates can apply online through the website www.rbi.org.in from 18-10-2017 to 10-11-2017 & send their printout of online application to the Reserve Bank of India (RBI) on or before 25-11-2017.

Website:www.rbi.org.in 

Click here for Official Notification

Indian Institute of Forest Management Recruitment 2017 Asst Project Manager, District Manager, Community Mobileser – 366 Posts

Name of Organization Or Company Name :Indian Institute of Forest Management

Total No of vacancies:   – 366 Posts

Job Role Or Post Name:Asst Project Manager, District Manager, Community Mobileser 

Educational Qualification:PG (Relevant Discipline)

Who Can Apply:All India

Last Date:03/11/2017

Click here for Official Notification

OMPL Recruitment 2017 Executives - 33 posts ONGC Mangalore Petrochemicals Limited

Name of Organization Or Company Name :ONGC Mangalore Petrochemicals Limited

Total No of vacancies: - 33 posts

Job Role Or Post Name:Executives - 

Educational Qualification:Candidates should have done Engineering Degree / Post Graduation Degree or its equivalent qualification from a recognized university. For Post Wise Qualification Go To Detailed Advertisement

Who Can Apply:All India

Last Date:18th November 2017

How To Apply: All Eligible and Interested candidates may fill the online application through official website http://www.ompl.co.in before or on 18th November 2017

Website:http://eapplicationonline.com/

Click here for Official Notification